Sri reddy comments in support of mp Navneet Kaur.
#NavneetKaur
#PmModi
#Srireddy

నవనీత్ కౌర్ ఎదుర్కొంటోన్న కుల వివాదంపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. ‘నవనీత్ కౌర్ ధైర్యవంతురాలు.. ఎంతో ప్రతిభావంతురాలు.. మంచి మనస్థత్వం కలిగిన గొప్ప వక్త (స్పీకర్). అలాంటి డైనమిక్ పార్లమెంట్ సభ్యురాలి పట్ల ఇప్పుడు డ్రామా జరుపుతున్నారు. ఆమె కులంతో కొందరు రాజకీయాలు చేస్తున్నారు' అంటూ పోస్టు చేసింది. తద్వారా నవనీత్‌కు తన మద్దతును తెలియజేసిందామె.